Home News Video A Win original film #Asalu trailer

A Win original film #Asalu trailer

30
A Win original film #Asalu trailer

Watch trailer of #Asalu a film by RaviBabu is exclusively releasing on 13th April #ETVWinLo

30 COMMENTS

  1. సస్పెన్స్ అంటేనే రవిబాబు. అలాంటి రవిబాబు నే ఉదయ్ సురేష్ లు డైరక్ట్ చేసారంటే….. హాస్పిటల్ లో లైఫ్ సపోర్ట్ తీసేసే సీన్ నిజంగా హార్ట్ టచింగ్,ప్రతి పాత్ర కీలకమే.రవిబాబు అమ్మ పాత్ర తప్పించి.రికార్డెడ్ వీడియోతో లైవ్ క్లాస్ వారితో స్పాంటీనియస్ జోక్స్ ఎలా అన్నది క్వశ్చన్ మార్క్?ఒకే పాస్ పోర్ట్ నెంబర్తో ఇద్దరు ఎలా ట్రావెల్ చేసారన్నది ఇంకో డౌట్.హ్యాండిల్ చుట్టిన అద్దం కత్తి ఏమైందో తెలియదు. చనిపోయిన 24 గంటలకే ఇన్సూరెన్స్ క్లైమ్ ఎలా పాస్ అయిందో తెలియదు.సుత్తితో కొడితే బుగ్గ పగలకుండా బంగారం పన్ను ఎలా ఊడిందో తెలియదు.అయినా బంగారం పన్ను కి పదివేలు కూడా రావు.అక్క గుంటూరు వస్తే తాళం చెవి ప్రొఫెసర్ ఇంట్లో ఎందుకుందో తెలియదు.ప్రొఫెసర్ రేప్ చేసి అన్ని సాక్షాలు తుడిచేసి తెచ్చిన పిజ్జా బాక్స్ తో వెళ్ళిపోతాడు.హాస్పిటల్ లో డాక్టర్ కూడా అదే చెప్తుంది ఏ సాక్ష్యం లేదు అని. మరి అనానమస్ ఫింగర్ ప్రింట్ అని ప్రొఫెసర్ ఫింగర్ ప్రింట్ ఎలా అప్లోడ్ చేసారు.మిగతా వాళ్ల సినిమాలో లాజిక్ మిస్సయినా ఫర్వాలేదు.కాని ఇక్కడ రవిబాబు.మా ఎక్స్పక్టేషన్ లు మాకుంటాయి మరి. కానీ ఏదేమైనా సినిమా సూపర్.

    చీకటి బ్యాక్ గ్రౌండ్ ఉంటే మణిరత్నం,
    అందమైన పాటలుంటే కృష్ణవంశీ,
    ఆడపిల్ల జడ చూపిస్తే బాపు,
    అన్ని పాటలు బావుంటే విశ్వనాథ్,
    అడ్డదిడ్డంగా నరుక్కంటే బోయపాటి,
    స్క్రీన్ పైన ఎక్కువసేపు సిమెంట్ కలర్ కనిపిస్తే……. మన రవిబాబు.

  2. Actually Ravi Babu have this inner feeling he not act in professor cast in cinema another person act this but real life Ravi Babu have sweet memory all of this any body can check Ravi Babu mobile we got lot of innocent girls videos it's true

  3. రవిబాబు గారు అసలు మూవీ సూపర్ I BOMMA లో చూసాను.హీరొయిన్ హంతకురాలు అని తెలుస్తుంది.కాని యెందుకు యేల అనేదే టెన్షన్. చివరికి ఆ డాక్టర్ మేడమ్ యేమై పొయిందని ఇంకా అలొచిస్తున్నను.సీక్వెల్ ఉందా?రొటీన్ మూవీస్ చూసి విసుగు వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here